Home » detonated
నారాయణపూర్-కంకేర్ సరిహద్దులోని అంజ్రోల్ సమీపంలో పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు.. ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలకు గాయాలు అయ్యాయి.
BSF personnel detonated bombs : ఏవోబీలో భద్రతా దళాలకు పెనుముప్పు తప్పింది. మావోయిస్టులు అమర్చిన బాంబులను బీఎస్ఎఫ్ సిబ్బంది పేల్చివేసింది. మావోయిస్టుల ఏరివేత కోసం ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలకు పెను ప్రమాదం తప్పింది. ఒడిశాలోని �