Home » dev joshi
జపాన్ బిలియనీర్ యుసాకు మేజవా జాబిల్లి పైకి స్పేస్‌ఎక్స్ యాత్ర చేయనున్నారు. ఈ యాత్రని ఎప్పుడో ప్రకటించాడు యుసాకు. ఈ స్పేస్‌ఎక్స్ యాత్రకి తనతో పాటు తీసుకెళ్లడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మక వ్యక్తుల కోసం అన్వేషణ చేపట్టాడు. యుసాకు గ�