Home » Devara English Version
దేవర సినిమా ఫుల్ మాస్ యాక్షన్ గా ఉంటుందని ఇప్పటికే కొరటాల శివ చెప్పారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమాని ఇంగ్లీష్ లో కూడా డబ్బింగ్ చేసి హాలీవుడ్ ల�