Home » Devara Promotions
తెలుగులో దేవర ప్రమోషన్స్ లేనట్టే అని ఫిక్స్ అయిపోయారు అంతా.
RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ మూడు నాలుగు సార్లు సినిమా ఈవెంట్స్, ఓపెనింగ్స్ లో తప్ప మీడియా ముందుకు రాలేదు.