Home » Devara Release Date
ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర.
దేవర పార్ట్ 1 సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ గత కొన్ని రోజులుగా దేవర సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు దీనిపై స్పందించని దేవర చిత్రయూనిట్ తాజాగా దేవర పార్ట్ 1 కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది.