Home » Devara Teaser
డెవిల్ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న కళ్యాణ్ రామ్ దేవర గురించి మాట్లాడుతూ.. సినిమా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' కంటే గొప్పగా ఉంటుందని పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా దేవర టీజర్ త్వరలో రాబోతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా దేవర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ దేవర టీజర్ పై అప్డేట్ ఇచ్చి హైప్ పెంచారు.