Home » devasena
only one student for bench, new rule in schools: మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా స్కూల్స్ లో విద్యార్థుల క్షేమంపై ఫోకస్ చేసింది. మహారాష్ట్రలో ఒకే స్కూల్ కి చెందిన 229మంది విద్యార్థులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఈ క్రమంలో �