-
Home » Developed Stations
Developed Stations
Railway Fee : ఏసీ క్లాస్ రూ.50, స్లీపర్ క్లాస్ రూ.25.. రైలు ప్రయాణికులపై మరో బాదుడు
January 8, 2022 / 11:13 PM IST
రైల్వే శాఖ ప్రయాణికులపై మరో బాదుడుకు సిద్ధమైంది. కొత్తగా అభివృద్ధి చేసిన స్టేషన్లలో స్టేషన్ డెవలప్ మెంట్ ఫీజు(ఎస్ డీఎఫ్) పేరుతో ప్రత్యేక చార్జీలు వసూలు చేయనుంది.