Home » developing 'tactical bra'
మహిళా జవాన్ల విషయంలో అమెరికా ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా జవాన్ల కోసం ప్రత్యేక లో దుస్తులు (బ్రా) రూపొందించాలని నిర్ణయించింది. దీని కోసం నాలుగు రకాల మోడల్స్ ను పరిశీలించింది. మహిళా జవాన్ల భద్రతే కాకుండా వారు సౌకర్యవంతంగా పనిచేయటానికి