DEVELOPMEMNT

    కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్

    October 9, 2019 / 10:47 AM IST

    రసాయనశాస్త్రంలో విశేష కృషి చేసిన ముగ్గురికి ఈ ఏడాది నోబెల్ బహుమతి అభించింది. కెమిస్ట్రీ 2019లో నోబెల్ బహుమతి విజేతలను బుధవారం(అక్టోబర్-8,2019)ది రాయల్ స్వీడిష్ అకాడమీ సెక్రటరీ జనరల్ గోరన్ కే హాన్సన్ ప్రకటించారు. లిథియం-ఐయాన్ బ్యాటరీ డెవలప్ మెంట్ �

10TV Telugu News