-
Home » Development Mantra
Development Mantra
అతిపెద్ద సిటీగా భాగ్యనగరం? ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ అభివృద్ధి మంత్ర
March 23, 2024 / 10:44 PM IST
Hyderabad Development Mantra : హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రణాళిక బద్దమైన సిటీగా డెవలప్ చేస్తే హైదరాబాద్ మహానగర విస్తృతి భారీగా పెరగనుంది.