-
Home » development programmes
development programmes
సంక్షేమ మాసం : ఏపీ ప్రజలకు ప్రతి నెలా పండుగే
September 6, 2019 / 08:30 AM IST
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏడాది కాలంలో చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎవరు ఊహించని విధంగా క్యాలెండర్ ను ప్రకటించి సంచలనం సృష్టించారు జగన్. విశాఖ నుంచి హెలికాప్టర్‌లో