Home » Devender Gowd
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తుక్కుగూడలోని దేవేందర్ గౌడ్ నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో కాసేపు మాట్లాడారు.