Home » Devi Navaratri celebrations
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నేటి నుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి దసరా వరకు కొనసాగుతాయి.
త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుల దేవేరులైన సరస్వతి , మహాలక్ష్మీ , పార్వతి దేవిలకు అత్యంత ప్రీతికరమైన......వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం !
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో రేపటి నుంచి దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి.