Home » Devi Sri Prasad 10 Filmfare Awards in Span of 20 Years
తాజాగా 67వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకలు ఆదివారం సాయంత్రం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఘనంగా జరిగాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలలో 2020, 2021 మధ్య వచ్చిన సినిమాలకి ఈ అవార్డులని ప్రదానం చేశారు. ఈ పురస్కారంలో టా�