-
Home » Device Battery Lifetime
Device Battery Lifetime
Battery Charging Trick : మీ ఫోన్, ల్యాప్‌టాప్ ఇలా చార్జ్ చేయండి.. బ్యాటరీ లైఫ్‌టైమ్ ట్రిక్.. ఓసారి ట్రై చేయండి!
July 14, 2021 / 10:01 AM IST
మీ మొబైల్ ఫోన్ లేదా ల్యాప్ టాప్.. ఏదైనా డివైజ్ కావొచ్చు.. బ్యాటరీ చార్జింగ్ వెంటనే దిగిపోతుందా? ఎందుకిలా జరుగుతుందో తెలుసా? మీరు చార్జింగ్ చేసే విధానం వల్లే ఈ డివైజ్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుందంటే నమ్ముతారా? అవును ఇది నిజం..