-
Home » Device Update
Device Update
యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్.. మీ ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లకు హ్యాకింగ్ రిస్క్.. అర్జెంట్‌గా అప్డేట్ చేసుకోండి!
March 10, 2026 / 07:40 PM IST
Android Users Alert : ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్ డివైజ్‌లకు హ్యాకింగ్ రిస్క్ ఉందంటూ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. వెంటనే డివైజ్‌లను ఇప్పుడే అప్డేట్ చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.