Home » Devin
AI Software Engineer Devin : ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ కొత్త టూల్ వచ్చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిది.. టెక్ కంపెనీ కాగ్నిషన్ ఈ డెవిన్ను రూపొందించింది. కేవలం సింగిల్ ప్రాంఫ్ట్తో కోడింగ్ రాసేయగలదు. కొత్త వెబ్సైట్ క్రియేట్ చేయగలదు.