Home » Devineni
శాంతి భద్రతలకు టీడీపీ నేత దేవినేని విఘాతం కలిగించారని డీఐజీ మోహన్ రావు తెలిపారు. దేవినేని ముందస్తు ప్రణాళికతో అలజడి సృష్టించారని, జి.కొండూరులో జరిగిన అలజడికి దేవినేని ఉమనే కారణమన్నారు.
అక్రమ కేసులకు భయపడి ప్రభుత్వానికి తలొగ్గే సమస్యే లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మున్ముందు కూడా పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అచ్చెన్నాయుడ�