Home » Deviyani
తాజాగా దేవియని శర్మ తన ఫోన్ హ్యాక్ అయిందంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
సైతాన్, సేవ్ ది టైగర్స్ సిరీస్ లతో బాగా పేరు తెచ్చుకున్న నటి దేవియని శర్మ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇలా తన నడుము అందాలు చూపిస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది.
పలు సినిమాల్లో నటించిన నటి దేవియాని ఇటీవల సేవ్ ది టైగర్స్, షైతాన్ సిరీస్ లలో అలరించింది. వరుసగా పలు ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా ఇలా హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో అలరిస్తుంది దేవియాని.
సైతాన్ ట్రైలర్ లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపై దర్శకుడు మహి వి రాఘవ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.