Home » Deviyani Sharma Saree Photos
ఇటీవల వచ్చిన సేవ్ ది టైగర్స్, షైతాన్ సిరీస్ లలో నటించి ఆకట్టుకున్న నటి 'దేవియాని శర్మ'. తాజాగా ఈ భామ లంగా ఓణి సోయగాలతో ఆకట్టుకుంటుంది.