Devotees Perform Chhath Puja

    ఛత్‌ పూజ: విషపూరిత నురుగులో పూజలు చేస్తున్న మహిళలు

    November 4, 2019 / 06:40 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ చాలా ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నారు. అయితే దేశంలో కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి అక్కకడ మహిళలు చేసిన ఛత్‌ పూజ ఫో�

10TV Telugu News