Home » devotes
కార్తీకమాసం.. ఆదివారం సెలవుదినం కావడంతో దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు.
అగ్రరాజ్యాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. లక్షల సంఖ్యలో వైరస్ బారిన పడుతుండడం అందర్నీ భయపెడుతోంది. ఈ వైరస్ బారిన పడి…చనిపోయిన వారి సంఖ్య…లక్షకు చేరువలో ఉంది. దీనిపై ప్రముఖ ఆంగ్ల పత్రిక న్యూయార్క్ టైమ్స్ మృతులకు కన్నీటి నివాళి అర్పించిం�