Home » devoties
బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది.
ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతుండటంతో ఈనెల 16 నుండి స్ధానిక భక్తులను జగన్నాధుని దర్శనానికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.
80 అడుగుల ఎత్తులో ఉండే దేవాలయ ద్వజస్తంభం, బలిపీఠ మండపం, విశాలమైన కారిడార్ తోపాటు ఇక్కడ చెక్కబడ్డ శిల్పకళా సంపద చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి.