Home » DGM
ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఒకే నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) డిప్యూటీ జనరల్ మేనేజర్ రాకేశ్ కుమార్ తెలిపారు. ఇకపై ఎవరైనా 77189 55555 నంబర్‌కు కాల్, ఎస్ఎంఎస�