Home » DGMO
"కాంగ్రెస్ తాము లాభపడాలనే స్వార్థంతో వ్యవహరించింది. భద్రతా బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. ప్రపంచదేశాల నుంచి మనకు మద్దతు లభించినా, కాంగ్రెస్ మాత్రం మన సైనికుల ధైర్యానికి మద్దతు ఇవ్వలేదు" అని మోదీ అన్నారు.
ఈ నిబంధనల ఉల్లంఘనలపై పాక్ ను ప్రశ్నించబోతోంది భారత్.
బార్డర్ లో పాకిస్థాన్ సైన్యం పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై పాకిస్థాన్ కు భారత్ హెచ్చరిక జారీ చేసింది.