Home » DGP M. Mahendar Reddy
ఉదయం 10 గంటలు దాటినా..నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంటోంది. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు రావడంతో..2021, మే 22వ తేదీ శనివారం కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
Telangana Encounter : ఆసిఫాబాద్ ఎన్‌కౌంటర్‌తో ఉత్తర తెలంగాణలో అలజడి కొనసాగుతోంది. మావోయిస్టుల కిట్‌బ్యాగులలో దొరికిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 15మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉట్నూర్, సిర్పూర్‌కు చెందిన 11మంది, తిర