Home » Dhamaka 1st Day Collections
మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ధమాకా సినిమా. రవితేజ కామెడీ, మాస్ పర్ఫార్మెన్స్ తో మంచి మాస్ ఎంటర్టైనర్ లా ఉందని అంటున్నారు. దీంతో సినిమాకి మరింత ప్రమోషన్ అవడంతో రెండో రోజు బుకింగ్స్ మరిన్ని పెరిగాయి. అయితే ధమాకా సినిమా ప్రపంచవ్యాప్తంగ