Dhamaka Movie Director

    Nagarjuna: నాగార్జున్ నెక్ట్స్ మూవీ కూడా రీమేకేనా..?

    February 20, 2023 / 05:01 PM IST

    టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన రీసెంట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకునేందుకు ఈ హీరో రెడీ అవుతున్నా�

10TV Telugu News