Home » Dhamaka Movie Release Date
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తరువాత రవితేజ ‘ధమాకా’ సినిమాతో గ్యారెంటీ హిట్ అందుకుంటాడన