Dhamaka movie Review

    Dhamaka Review : మాస్ హిలేరియస్.. ధమాకా రివ్యూ..

    December 25, 2022 / 03:50 PM IST

    రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధమాకా. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ అయింది. రవితేజ గత రెండు సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకొని రవితేజ మొదటిసారి ముందుండి ప్రమోషన్స్ చేశాడు

10TV Telugu News