Dhamaka Pre-Release Business

    Dhamaka: ధమాకా టార్గెట్ ఎంతో తెలుసా.. మాస్ రాజా చరిష్మాతో సాధ్యమే!

    December 22, 2022 / 08:51 PM IST

    మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ రేపు ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆ�

10TV Telugu News