Home » Dhamaka Romantic Glimpse
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ప్రేక్షకుల్లో అదిరిపోయే స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్‌తో పాటు ఇటీవల రిలీజ్ అయిన ‘జింతాక్’ సాంగ్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోస�