Dhamki First Single Song

    Dhamki: ‘ధమ్కీ’ ఫస్ట్ సింగిల్‌కు డేట్ ఫిక్స్ చేసిన దాస్

    December 2, 2022 / 03:58 PM IST

    టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమ్కీ’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను విశ్వక్ సేన్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియే�

10TV Telugu News