Home » Dhanashree Verma Photos
క్రికెటర్ యుజేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తాజాగా బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేయగా ఆ షూటింగ్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మ డ్యాన్సర్, యాక్టర్, సింగర్ అని తెలిసిందే. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో ఇలా మోడ్రన్ బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.