Home » Dhanashree Verma pics
టీమ్ఇండియా క్రికెటర్ చహల్ మాజీ భార్య, నటి, మోడల్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma) గ్రీన్ కలర్ డ్రెస్లో దిగిన ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.