dhankawadi police station limits

    Spy Cemera : బాత్ రూమ్‌లో స్పై కెమెరా.. షాకైన మహిళా డాక్టర్

    July 8, 2021 / 07:31 PM IST

    ఓ గుర్తు తెలియని వ్యక్తి వైద్యురాలి బాత్ రూమ్ లో స్పై కెమెరా పెట్టిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే ధంకవాడి నగరంలో గల ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలు (31) పనిచేస్తున్నారు. ఆమె ఆసుపత్రికి సమీపంలోని క్వార్టర్స్‌లో మరో వైద్యుడ

10TV Telugu News