Home » Dhansika
హీరోయిన్ సాయి ధన్సిక ఇటీవల దక్షిణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా స్పెషల్ డ్రెస్ తో ధగధగలాడిస్తుంది ధన్సిక.