Home » Dhanush Movie
తమిళ స్టార్ హీరో ధనుష్ ‘వాతి’ అనే టైటిల్ తో తమిళంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులోనూ నేరుగా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో విడుదలయ్యే సినిమాకు ‘సార్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ చే
తమిళ స్టార్ హీరో ధనుష్ నుంచి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సినిమాలు రావడం లేదు. అందుకే నెక్స్ట్ సినిమా సౌత్ లోనే ఎవరు చేయని ప్రయోగంలా ఉండాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విలన్ గా టాలీవుడ్ కుర్ర హీరో�