Home » dhanush pan india film
శేఖర్ కమ్ముల సినిమా అంటే తెలుగు ప్రేక్షకులలో ఓ ముద్ర పడిపోయింది. సిక్స్ ప్యాక్ హీరోలు.. భారీ బడ్జెట్ హంగులు.. వయలెన్స్ ఉంటేనే సినిమా హిట్టు అనే లెక్క కాకుండా సింపుల్ గా మనకి తెలిసిన కథలా.. మన పక్కింట్లో కథలానే ఉన్నా.. అందులో కంటెంట్ ఉంటే చాలనేలా