Home » Dhanush Sir Movie First Single Out Now
తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో తెరకెక్కతున్న బైలింగ్వల్ చిత్రం 'సార్'. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక మూవీ టీం సినిమా ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలుపెట్టేసింది. ఇటీవల సినిమా టీజర్ ని విడు�