Home » Dhanush Sir Movie Release date postponed
తమిళ స్టార్ హీరో ధనుష్ వరుసగా తెలుగు దర్శకులను లైన్ లో పెడుతున్నాడు. తెలుగు లవ్ స్టోరీ స్పెషలిస్ట్స్ శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి.. ధనుష్ తో సినిమాకు సైన్ చేయగా, ఇందులో వెంకీ ఆల్తూరి మూవీ దాదాపు షూటింగ్ పూర్తీ చేసేసుకుంది. కాగా తొలుత ఈ సినిమాని