Home » Dhanush speech in sir movie pre release event
సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ మాట్లాడుతూ.. తమిళ్ వచ్చు, తెలుగు కొంచెం కొంచెమే వచ్చు అని చెప్పడంతో త్రివిక్రమ్ డబ్బింగ్ చెప్తా అన్నారు. ధనుష్ మాట్లాడుతుంటే మధ్య మధ్యలో త్రివిక్రమ్ తెలుగు హెల్ప్ చేశారు. 2002లో మొదటి సినిమా తమిళ్ లో రిలీ�