Home » Dhanush
కోలీవుడ్ స్టార్ హీరోలను బెదిరింపుల గండాలు వెంటాడుతున్నాయి. ఏదోఒక ఇష్యూలో తమిళ హీరోపై బెదిరింపులు పెరుగుతున్నాయి. ఇవి అక్కడ హీరోలకు కొత్త కాకపోయినా.. రీసెంట్ గా మాత్రం ఇవి ఎక్కువ..
మూడు బ్లాక్‌బస్టర్స్ తర్వాత అన్న సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ మరో సినిమా చేస్తున్నారు..
దళపతి విజయ్, ధనుష్, శివ కార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ సినిమాలకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు..
సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తె, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భార్య ఐశ్వర్య ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ..
బొద్దుగుమ్మ రాశిఖన్నా ఇప్పుడు స్లిమ్ గా మారి జోరు పెంచేసింది. దక్షణాది అన్ని బాషలలో వరసగా సినిమాలకు సైన్ చేస్తున్న ఈ ఢిల్లీ భామ కెరీర్ టర్న్ చేసే సినిమా కోసం ఎదురు చూస్తుంది.
‘అసురన్’, ‘కర్ణన్’, ‘జగమేతంత్రం’ సినిమాలతో తనలోని పర్ఫార్మర్ని పీక్స్‌లో చూపించిన ధనుష్ ‘మారన్’ తో మరోసారి ప్రేక్షకాభిమానులను అలరించడం పక్కా అంటున్నారు మూవీ టీం..
తమిళ్ హీరోలు.. తెలుగు దర్శకులను సెర్చ్ చేస్తుంటే, తమిళ్ డైరెక్టర్స్.. తెలుగు హీరోలను వెతుక్కుంటున్నారు..
‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలతో యూత్‌ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ఇటీవల ధనుష్‌కి కథ చెప్పగా ఆయన ఓకే చెప్పారని సమాచారం..
శేఖర్ కమ్ముల.. తాను ఇష్టపడే దర్శకుల్లో ఒకరని తమిళ స్టార్ హీరో ధనుష్ అన్నారు..
ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది.. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు..