Dhanush – Venky Atluri : తెలుగుపై ఫోకస్.. వెంకీతో ధనుష్..
‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలతో యూత్‌ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ఇటీవల ధనుష్‌కి కథ చెప్పగా ఆయన ఓకే చెప్పారని సమాచారం..

Dhanush To Team Up With Venky Atluri For An Telugu Tamil Bilingual Film
Dhanush – Venky Atluri: తమిళ్ స్టార్ ధనుష్ ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఇటీవల ‘కర్ణన్’, ‘జగమేతంత్రం’ సినిమాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అన్నయ్య సెల్వరాఘవన్‌తో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ధనుష్ ఇప్పుడు తెలుగుపై ఫోకస్ పెట్టారు.
Dhanush – Sekhar Kammula : క్రేజీ కాంబో.. ధనుష్ – శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం..
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ధనుష్. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా స్టార్ట్ కాకముందే ధనుష్ మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
Dhanush : శేఖర్ కమ్ముల గారితో పని చేసేందుకు ఎగ్జైటెడ్‌గా ఉన్నా – ధనుష్..
‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలతో యూత్‌ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ఇటీవల ధనుష్‌కి కథ చెప్పగా ఆయన ఓకే చెప్పారట. ఫీల్ గుడ్ మూవీస్ తీసి హిట్స్ అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ‘రంగ్ దే’ తర్వాత వెంకీ సితార బ్యానర్లో చేస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Jagame Tandiram : భారీ ధరకు ధనుష్ సినిమా.. ఎన్ని కోట్లో తెలుసా..?