Dhanush : శేఖర్ కమ్ముల గారితో పని చేసేందుకు ఎగ్జైటెడ్‌గా ఉన్నా – ధనుష్..

శేఖర్ కమ్ముల.. తాను ఇష్టపడే దర్శకుల్లో ఒకరని తమిళ స్టార్ హీరో ధనుష్ అన్నారు..

Dhanush : శేఖర్ కమ్ముల గారితో పని చేసేందుకు ఎగ్జైటెడ్‌గా ఉన్నా – ధనుష్..

Dhanush

Dhanush: శేఖర్ కమ్ముల తాను ఇష్టపడే దర్శకుల్లో ఒకరని తమిళ స్టార్ హీరో ధనుష్ అన్నారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పారు. శేఖర్ కమ్ములతో వర్కింగ్ ఎగ్జైటింగ్‌గా ఉందని ట్వీట్ చేశారు.

Dhanush – Sekhar Kammula : క్రేజీ కాంబో.. ధనుష్ – శేఖర్ కమ్ముల త్రిభాషా చిత్రం.

నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు గార్ల నిర్మాణంలో ఎస్వీసీ‌ఎల్ఎల్‌పీ సంస్థలో నటిచడం సంతోషంగా ఉందన్నారు ధనుష్. సినిమా ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నా అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ తెలుగు తమిళ హిందీ త్రిభాషా చిత్రాన్ని శుక్రవారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా ధనుష్‌కు తొలి స్ట్రైట్ తెలుగు సినిమా కానుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.