Home » Sekhar Kammula
అక్కినేని నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం కుబేర.
క్లాసిక్ లవ్ స్టోరీలు, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమాలు తీసే శేఖర్ కమ్ముల అనామిక తర్వాత మళ్ళీ కుబేరతో థ్రిల్లర్ జానర్ లోకి వచ్చారు.
ఇప్పటికే ఓవర్సీస్ లో పలు చోట్ల సినిమా పడగా ఆడియన్స్ తమ రివ్యూలను ట్విట్టర్లో పంచుకుంటున్నారు.
నేడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక కలిసి నటించిన కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా వచ్చారు.
ఈ ఈవెంట్లో దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..
మీరు కూడా కుబేర ట్రైలర్ చూసేయండి..
అక్కినేని నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం కుబేర.
ఇటీవల శేఖర్ కమ్ముల డైరెక్టర్ అయి 25 ఏళ్ళు అయిన సందర్భంగా మెగాస్టార్ ని కలిసి స్పెషల్ సెలబ్రేషన్ చేసుకున్నారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు.
ధనుష్, నాగార్జున, రష్మిక మెయిన్ లీడ్స్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటని ధనుష్ పాడటం గమనార్హం.