Kuberaa Trailer : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ ట్రైలర్ వచ్చేసింది..

మీరు కూడా కుబేర ట్రైలర్ చూసేయండి..

Kuberaa Trailer : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ ట్రైలర్ వచ్చేసింది..

Dhanush Nagarjuna Rashmika Mandanna Sekhar Kammula Kuberaa Movie Trailer Released

Updated On : June 15, 2025 / 10:10 PM IST

Kuberaa Trailer : నాగార్జున – ధనుష్ మల్టీస్టారర్ గా రష్మిక మందన్న ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేర. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాగ్, ధనుష్, రష్మిక పోస్టర్స్, గ్లింప్స్, టీజర్స్ రిలీజ్ చేసారు. శేఖర్ కమ్ముల కూడా క్లాసిక్, లవ్ స్టోరీలు కాకుండా ఈసారి కొత్తగా ఢిఫెరెంట్ గా ట్రై చేస్తుండటంతో ఈ సినిమాపై అంచానాలు నెలకొన్నాయి. కుబేర సినిమా 20 జూన్ 2025న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

Also Read : Dhanush – Pawan Kalyan : మరోసారి ధనుష్ క్లారిటీ.. పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలి అంటూ..

నేడు కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జారుతుంది. ఈ క్రమంలో కుబేర ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా కుబేర ట్రైలర్ చూసేయండి..