Kuberaa Pre Release Event : ‘కుబేర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ధనుష్ – నాగార్జున – రాజమౌళి – రష్మిక – శేఖర్ కమ్ముల.. ఫొటోలు వైరల్..
నేడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక కలిసి నటించిన కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా వచ్చారు.
































