Kuberaa : కుబేర నుంచి ‘పీ పీ డుమ్‌ డుమ్‌’ సాంగ్ వ‌చ్చేసింది..

అక్కినేని నాగార్జున‌, ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం కుబేర.

Kuberaa : కుబేర నుంచి ‘పీ పీ డుమ్‌ డుమ్‌’ సాంగ్ వ‌చ్చేసింది..

ppi Pippi Dum Dum Dum Song out from Kuberaa movie

Updated On : June 11, 2025 / 12:11 PM IST

అక్కినేని నాగార్జున‌, ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం కుబేర. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

ఈ చిత్రం జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఇప్ప‌టికే రెండు పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది.

Singer Mangli : సింగ‌ర్ మంగ్లీ బ‌ర్త్‌డే పార్టీలో గంజాయి క‌ల‌క‌లం..

ఇక‌ తాజాగా మూడో పాట‌ను రిలీజ్ చేసింది. ‘పీ పీ డుమ్‌ డుమ్‌..’ అంటూ ఈ పాట సాగుతోంది. చైతన్య రాసిన ఇంగ్లిష్‌ లిరిక్స్‌ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. పాట మొత్తం ఇంగ్లిష్‌ పదాలతోనే ఉండడం విశేషం.

AS Ravi Kumar Chowdary : సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర‌ విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఏఎస్ రవికుమార్ చౌదరి హ‌ఠాన్మ‌ర‌ణం

దేవీ శ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.